ఇందిరమ్మ ఇండ్లపై కీలక అప్డేట్.. తొలుత వారికే, ఇవి తప్పనిసరి

1 year ago 35
తెలంగాణలోని పేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మెుదలవుతుందని చెప్పారు. తొలి విడతలో ఖాళీ స్థలం ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేస్తామని.. 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
Read Entire Article