ఇండియాలో రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరో ఎవరో తెలుసా ? లాభాల్లో 60 శాతం..
6 months ago
14
Actor: ఒక హీరో ఒక్క సినిమాకే వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే? అది కచ్చితంగా ఒక సంచలనమే అని చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టింది షారుఖ్, ఆమిర్, ప్రభాస్, రజనీకాంత్ లేదా విజయ్ లాంటి స్టార్స్ కాదు.