ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపిక.. భర్త రణ్‌వీర్ సింగ్ కామెంట్స్ వైరల్
7 months ago
10
దీపిక పదుకొణె ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నిలిచి మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. దీనిపై భర్త రణ్‌వీర్ సింగ్ గర్వంగా ఉందంటూ ఇంట్రెస్టింగ్ పోస్టు షేర్ చేశాడు.