ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా 'పుష్ప2'.. ఫైర్ అనుకొంటివా, వైల్డ్ ఫైర్!

1 year ago 23
థియేటర్‌లు తగలెట్టేసిన పుష్ప.. ఓటీటీలోనూ సంచలనం రేపుతుంది. 20 రోజులు ముందు నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ వెర్షన్ రిలీజై దుమ్మురేపుతుంది. అసలు అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర చూపించిన హవా అంతా ఇంతా కాదు. దెబ్బకు రికార్డులు శాల్తీల్లా లేచిపోయాయి.
Read Entire Article