ఇండస్ట్రీలో స్టార్ కిడ్, 16 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ.. ఆమె చెల్లి కూడా టాప్ హీరోయిన్ 

11 months ago 18
కరిష్మా కపూర్ 16 ఏళ్లకే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్‌లతో హిట్లు కొట్టింది. 2003లో పెళ్లి చేసుకుని కెరీర్‌కి బ్రేక్ ఇచ్చింది.
Read Entire Article