ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబు.. అసిస్టెంట్ డెరెక్టర్ నుంచి తోపు హీరో..

1 year ago 20
తెలుగు సినిమా పరిశ్రమలో మోహన్ బాబు నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. పాత్రల వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.
Read Entire Article