ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న రెజీనా.. ఆమె సినిమాల్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం!

11 months ago 16
అందంతో పాటు అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే నటి రెజీనా కసాండ్రా. ఆమె సినీ ప్రస్థానం సుదీర్ఘంగా, విజయవంతంగా సాగుతోంది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో ఆమె ఒక ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె కెరీర్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ.. బహుముఖ ప్రజ్ఞశాలీగా నిరూపించుకుంది.
Read Entire Article