"ఇండస్ట్రీ పెద్ద ఆయనే అని.. రాజమౌళి ఎప్పుడో తేల్చిచెప్పాడు.. మధ్యలో మీరెంతరా" !

9 months ago 19
Balakrishna vs Chiranjeevi: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జగన్‌ను సైకో అనడం.. చిరంజీవి గట్టిగా అడగలేదని, ఎవరూ ఒత్తిడి చేయలేదు అని మాట్లాడటంతో.. ఒకవైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలకృష్ణను ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. 
Read Entire Article