ఇంటర్, డిగ్రీలో చేరబోతున్నారా.. టీటీడీ అద్భుత అవకాశం, రూ.25 కడితే చాలు.. హాస్టల్, భోజనం ఉచితం

1 month ago 13
Tirupati Admissions Open At Sv Oriental College 2026-2027: తిరుపతి ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడి మొదలైంది. సంస్కృతం, తెలుగు, హిందీ, టూరిజం కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ఉచిత హాస్టల్‌, భోజన సదుపాయాలు కల్పిస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డిగ్రీతో పాటుగా ప్రీ డిగ్రీ కోర్సుల్లో చేరొచ్చు. ఈ మేరకు టీటీడీ ఎస్వీ ప్రాచ్య కాేలజీలో అడ్మిషన్లకు సంబంధించి కీలక ప్రకటనను విడుదల చేసింది.
Read Entire Article