ఇంకా ప్రారంభమే కాలేదు.. ఆ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు..

6 months ago 20
Khammam Devarapalli Greenfield Highway: పండుగలకు సొంతూళ్లకు వెళ్లే జనాల ప్రయాణాలు కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరా వద్ద, ఇంకా ప్రారంభం కాని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై పొగమంచు కారణంగా రెండు వేర్వురు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నాలుకు కార్లు, లారీ ఢీకొని ఎనిమిది మంది గాయపడ్డారు. అతివేగం, పొగమంచు ఈ ప్రమాదాలకు కారణమని పోలీసులు తెలిపారు. ప్రారంభం కాని హైవేపైనే ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Read Entire Article