'ఇంకా చాలా మంది వరుసలో ఉన్నారు'.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్ రియాక్షన్

6 days ago 12
మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణల ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించారు. నిజం నిలకడ మీద తేలుతుందని వ్యాఖ్యానించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన మరికొందరు కూడా భవిష్యత్తులో క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. తాను గతంలో కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కొండా సురేఖ ట్వీట్ చేయడం గమనార్హం. కొండా సురేఖ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Read Entire Article