ఆలయంలో ఉద్యోగిని చితకబాదిన భక్తులు.. దెబ్బకు మనోడి ఉద్యోగం ఊడింది

8 months ago 17
Dwaraka Tirumala Temple Employee Removed: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ ఆలయ ఉద్యోగి భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఉద్యోగం కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటించి, కుటుంబ సభ్యులతో కలిసి అతడిని కొట్టారు. ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన అధికారులు, ఉద్యోగి తప్పు చేసినట్లు నిర్ధారించి అతడిని తొలగించారు. ఇదిలా ఉండగా అనకాపల్లికి చెందిన కొండలరావు అద్దాల మండపం నిర్మాణం కోసం రూ.కోటి విరాళం అందజేశారు.
Read Entire Article