ఆర్మీ ఆఫీసర్ కూతురు.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్, ఎంతైనా ఈ హీరోయిన్ మామూలు కాదబ్బ
9 months ago
8
ఆమె సల్మాన్ ఖాన్‌తో చేసిన ఫస్ట్ హిందీ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనే కరీనా కపూర్ ఎంట్రీతో ఆమెకు రావాల్సిన ఓ బంపర్ ఆఫర్ చేజారింది. ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయి, లైమ్‌లైట్‌కు దూరమైంది.