ఆయనకు మంత్రి పదవి ఇస్తానని నేను ఎక్కడా చెప్పలేదు.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

5 months ago 23
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇటీవల పరిగి ఎన్నికల ప్రచారంలో రంజిత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పందించారు.
Read Entire Article