ఆంధ్రా కింగ్ తాలుకా మూవీ 'నువ్వుంటే చాలే' వీడియో సాంగ్ రిలీజ్..!

7 months ago 19
నవంబర్ లాస్ట్ వీక్‌లో రిలీజైన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. మంచి సినిమారా అనే డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. అయితే.. టాక్ తగ్గట్లు కలెక్షన్లు రాకపోవడంతో కమర్షియల్‌గా యావరేజ్‌తోనే సరిపెట్టుకుంది.
Read Entire Article