ఆంధ్రప్రదేశ్‌లో రూ.7000 కోట్లతో ‘Haier’ తయారీ కేంద్రం.. ఏ జిల్లాలో పెట్టే ఛాన్స్ ఉందంటే?

2 weeks ago 13
గృహోపకరణాల కంపెనీ హైయర్ ఇండియా (Haier India) రూ.7 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో తయారీ కేంద్రాన్ని పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికోసం తిరుపతి జిల్లాలోని సత్యవేడులో సుమారు 250 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనలు ఉన్నట్టు సమాచారం. ఈ ఫ్యాక్టరీ కోసం రెండు దశల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. మొదటి దశ 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండగా, మొత్తం కార్యక్రమం 2032 వరకు కొనసాగుతుంది. ఒక వేళ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రత్యక్షంగా , పరోక్షంగా మొత్తం 7,500 ఉద్యోగాలు రానున్నాయి.
Read Entire Article