ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 3న సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. వారికి మూడు రోజులు సెలవులు, వివరాలివే!

2 weeks ago 10
AP Govt Declares Holiday On November 3rd Due To Mptc Zptc Elections Polling: ఏపీ ప్రభుత్వం నవంబర్ 3న సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉండటంతో సెలవుగా ప్రకటించారు. అంతేకాదు నవంబర్ 2న పోలింగ్ నిర్వహించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే నవంబర్ 1న ఆదివారం రావడంతో మొత్తం మూడు రోజుల పాటూ సెలవులు రానున్నాయి.
Read Entire Article