ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు అన్నామలై?.. బీజేపీ కొత్త స్ట్రాటజీ!

3 months ago 20
Annamalai Likely To Enter Rajya Sabha From Andhra Pradesh: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అన్నామలైకు బీజేపీ అధిష్టానం త్వరలోనే ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నామలైను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్ నెలలో ఏపీ నుంచి ఖాళీ అయ్యే నాలుగు సీట్లలో ఒకటి బీజేపీకి ఫిక్స్ చేశారు. ఆ పదవిని అన్నామలైకు ఇస్తారని చెబుతున్నారు.
Read Entire Article