ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్

3 weeks ago 4
Andhra Pradesh Rains Today: ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి.. ఇవాళ ఉత్తరాంధ్ర, కోస్తాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. మిగలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురస్తాయంటున్నారు. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అలర్ట్ చేశారు. ప్రజలు పిడుగులు పడే సమయంల జాగ్రత్తగా ఉండానలని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటున్నారు.
Read Entire Article