ఆంటీగా నటించడంలో తప్పేముంది.. సిమ్రాన్ కౌంటర్ అదిరిపోయిందిగా!

1 year ago 36
దక్షిణాది ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు సిమ్రాన్. వెండితెరపై అప్పట్లో సిమ్రాన్ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా నాలుగు ఇండస్ట్రీల్లోనూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది.
Read Entire Article