ఆ స్టార్ హీరోయిన్‌కు 24 లక్షల వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్?.. ఎవరికో తెలిస్తే

10 months ago 17
పవన్ కళ్యాణ్... ఈ పేరు గురించి మనం కొత్తగా మాట్లాడడానికి ఏమి లేదు. ఆయన చూడని బాక్సాఫీస్ రికార్డులు లేవు. ఆయన చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు. అసలు పవన్ సినిమా రిలీజవుతుందంటేనే జనాల్లో ఎక్కడలేని ఉత్సాహం. ఇక ఫ్యాన్స్‌కు అయితే అదో పెద్ద పండగే.
Read Entire Article