ఆ సినిమా చూసి ఎమోషన్‍లో మునిగిపోయా.. అదో మ్యాజిక్, క్లాసిక్: నాని.. ఏ ఓటీటీలో ఉందంటే..
1 year ago
17
Nani: తనకు చాలా నచ్చిన చిత్రం గురించి నాని చెప్పారు. ఈ దశాబ్దంలోనే అది ఒకానొక బెస్ట్ సినిమా అంటూ ప్రశంసించారు. ఈ చిత్రం చూస్తూ భావోద్వేగాల్లో మునిగిపోయానని అన్నారు. ఆ సినిమా ఏదో.. ఇప్పుడు ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ తెలుసుకోండి.