ఆ నగరంలో మినీ స్టేడియం.. రూ.2.37 కోట్లతో.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్ కోసం

7 months ago 18
Ongole Mini Stadium Funds Rs 2.7 Crores: ప్రకాశం ఒంగోలు మినీ స్టేడియం అభివృద్ధికి రూ.2.37 కోట్లు మంజూరు అయ్యాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచన మేరకు కేటాయించిన ఈ నిధులతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఇండోర్, అవుట్‌డోర్ క్రీడలు, బాక్సింగ్, ఖోఖో గ్రౌండ్‌లు, వాకింగ్ ట్రాక్ సిద్ధమవుతాయి. గత ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడా ఆంధ్రప్రదేశ్‌గా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.
Read Entire Article