ఆ టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. నాగార్జునకు తల్లిగా, నాగ చైతన్యకు లవర్‌గా నటించిందని తెలుసా

1 year ago 18
అక్కినేని నాగేశ్వరరావు తెచ్చుకున్న క్రేజ్‌ను, పాపులారిటీని.. చెక్కు చెదరకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు నాగ్ మామ. టాలీవుడ్ మన్మధుడిగా నాగార్జున క్రియేట్ చేసుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు.. ఇప్పటి తరానికి నాగార్జున అంటే సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు, నా సామిరంగా ఇలా పలు సినిమాలు గుర్తొస్తున్నాయి కానీ.. ఒకప్పుడు నాగార్జున సినిమాలకు ఉండే క్రేజే వేరు.
Read Entire Article