ఆ ఏరియాలో నేడు హరి హర వీరమల్లు ఫ్రీ షోలు.. వారికి మాత్రమే అవకాశం

10 months ago 16
Hari Hara Veeramallu Free Showsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదల తర్వాత మిశ్రమ స్పందన లభించినప్పటికీ, తాజాగా జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ పవన్ అభిమానులకు ఒక శుభవార్తను అందించారు. రాజానగరం నియోజకవర్గంలో విద్యార్థుల కోసం ఉచితంగా సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశారు. చరిత్రను తెలుసుకునే అవకాశం కల్పిస్తున్న ఈ చిత్రం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చదవండి
Read Entire Article