‘ఆ అమ్మాయి చనిపోయాక.. సీఎం, నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం’.. నారా లోకేశ్ ఎమోషనల్

1 month ago 10
కాకినాడలో జరిగిన భారతీయం కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మార్కులు తక్కువ వచ్చాయని.. అనుకున్నది సాధించలేకపోయామనే కారణంతో ఎక్స్‌ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దున్నారు. వైఫల్యాలు అనేవి నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అన్న లోకేశ్.. తాను కూడా 2019 ఎన్నికల్లో ఓడిపోయానన్నారు. విద్యార్థులు సెన్సిటివ్‌గా మారుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన లోకేశ్.. రంపచోడవరం పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను కలచి వేసిందన్నారు.
Read Entire Article