ఆ 5 సీరియల్స్ టైమ్ మారిపోయింది.. మరోసారి భారీ మార్పులు చేసిన జీ తెలుగు ఛానెల్

1 year ago 21
జీ తెలుగు ఛానెల్ మరోసారి తమ సీరియల్స్ టెలికాస్ట్ టైమ్ లో భారీ మార్పులు చేసింది. ఏకంగా ఐదు సీరియల్స్ టైమ్ మార్చేయడం విశేషం. సోమవారం (మే 19) నుంచే ఈ మారిన వేళలు అమల్లోకి రానున్నాయి. మరి ఆ సీరియల్స్ ఏంటి? ఎప్పుడు చూడాలో తెలుసుకోండి.
Read Entire Article