అసలు సినిమాలో ఉన్నానా? కోపంతో ఊగిపోయిన లయ.. నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

1 year ago 30
నితిన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రాబిన్ హుడ్ డిజాస్టర్ తో నిరాశలో ఉన్న అభిమానుల కోసం నితిన్ కొత్త మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 
Read Entire Article