అల్లూరి జిల్లా: భర్తపై గొడ్డలితో దాడి చేసిన భార్య.. వద్దు అని చెప్పడమే పాపమైందిగా!

5 months ago 14
AP Wife Attacks Husband: అల్లూరి సీతారామరాజు జిల్లాలో భార్య గొడ్డలితో భర్తపై దాడి చేసింది. పాపం భర్త మొబైల్‌లో కాల్స్ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పడంతో ఆవేశంలో గొడ్డలి తీసుకుని దాడి చేసింది. మరోవైపు విశాఖపట్నంలో లారీ ఢీకొని భార్య మృతి చెందగా, భర్త గాయాలతో బయటపడ్డాడు. మరో ఘటనలో జీవీఎంసీ వాహనం ఢీకొని బస్‌స్టాప్‌పై నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ మూడు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article