అల్లు అర్జున్-స్నేహ రెడ్డి లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు మావా.. బన్నీ భలేవాడులే
7 months ago
13
కొన్ని ప్రేమకథలు వెండితెరపై చూడ్డానికి బాగుంటాయి, కానీ కొన్ని నిజజీవిత ప్రేమకథలు మాత్రం అంతకు మించి అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్నేహారెడ్డి (Sneha Reddy)ల లవ్ స్టోరీ ఒకటి.