అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనపై ప్రైవేట్ సాంగ్?... లిరిక్స్ ఏంట్రా నాయనా అరాచకం అసలు..!

1 year ago 25
అల్లు అర్జున్ కేసు రోజుకొక్క మలుపు తిరుగుతుంది. ఈ నెల 4న పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. అంతేకాదు 14 రోజుల పాటు అల్లు అర్జున్‌కు జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించారు.
Read Entire Article