అల్లు అర్జున్‌కు విలన్‌, పవన్ కళ్యాణ్‌కు భార్యగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

1 year ago 17
డైరెక్టర్‌లు డిసైడ్ అయితే.. ఏదైన తిమ్మిరబమ్మిరి చేయొచ్చు. ఫలానా హీరోకు ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన బ్యూటిని.. అదే హీరోకు చెల్లిగా నటించిన సందర్భాలు బోలెడున్నాయి. అదే విధంగా.. ఒక సినిమాలో హీరోతో చిందులేసిన బ్యూటీని.. మరో సినిమాలో ఇంకొక హీరోకు మరో రోల్‌లో నటింపజేస్తుంటారు.
Read Entire Article