అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దు జొన్నలగడ్డకు లవర్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా

1 year ago 15
ఇండస్ట్రీలో ఏ కాంబినేషన్ ఎలా సెట్టవుతుందో అస్సలు ఊహించలేము. ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి.. మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగానో, మరో రోల్‌లోనే నటిస్తుంది. అలా ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్.. అల్లు అర్జున్‌కు చెల్లిగా, సిద్ధూ జొన్నలగడ్డ లవర్‌గా నటించింది.
Read Entire Article