అర్హులైనా రైతు రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం

1 year ago 42
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా.. రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. అర్హులైనా రైతు రుణమాఫీ కాని రైతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాఫీ వర్తించేలా చేస్తామన్నారు.
Read Entire Article