అరెస్టుకు రెడీ, బెయిల్ అడగలేదు.. నాకు ఆ ఒక్క అనుభవం మాత్రం లేదు: ప్రొఫెసర్ నాగేశ్వర్

1 month ago 10
Professor Nageshwar Comments On Arrest: ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే దానికి సిద్ధమన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తాను ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించలేదని.. కేసు క్వాష్ చేయాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. తనకు జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయని.. కానీ జైలులో అనుభవం మాత్రం లేదన్నారు. అది కూడా కుదిరితే తన ఆత్మకథ రాసుకోవడానికి పరిపూర్ణమవుతుందన్నారు. అలాగే ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలన్నారు.
Read Entire Article