అరగుండు గీయించుకున్న వైఎస్ జగన్ అభిమాని.. శభాష్ అంటున్న వైసీపీ కార్యకర్తలు, కారణం తెలిస్తే!

1 year ago 46
Ys Jagan Fan Half Shave: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైఎస్ జగన్ అభిమాని శివ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైఎస్సార్‌సీపీ ఓడిపోతే అరగుండు గీయించుకుంటానని స్నేహితులతో పందెం కాశారు. పార్టీ ఓటమి పాలవడంతో, ఇచ్చిన మాట ప్రకారం శివ ఊనగట్ల సెంటర్‌లో అరగుండు గీయించుకున్నారు. తాను నమ్మిన దేవుడు జగన్ అని, మాట నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందని శివ తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read Entire Article