అమ్మా.. నాకు సపోర్టుగా ఉన్నందుకు థ్యాంక్స్: వైఎస్ షర్మిల

1 year ago 29
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మ 69వ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తన తల్లి గొప్పతనాన్ని కొనియాడుతూ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. నెటిజన్లు కూడా విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారా లేదా అనేది తెలియరాలేదు. పలువురు రాజకీయ నేతలు, అభిమానులు విజయమ్మకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతంలో మదర్స్ డే సందర్భంగా కూడా ఆమె పలు రకాల పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది.
Read Entire Article