అమెరికాలో ఖమ్మం జిల్లా యువతుల వరుస మరణాలు.. రెండు వారాల్లో ఇద్దరు మృతి!

1 week ago 7
అమెరికాలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు రెండు వారాల వ్యవధిలో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఖమ్మం నగరానికి చెందిన అక్షిత న్యూజెర్సీలో ఇంట్లో వాకింగ్‌ చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితమే.. మరో ఘటనలో సింహాద్రినగర్‌కు చెందిన సుప్రియ అనే యువతి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
Read Entire Article