అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

3 months ago 18
Interchanges At 19 Locations On Amaravati Outer Ring Road: ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్ చేశారు. గుంటూరు, విజయవాడ చుట్టూ ప్లాన్ చేయగా.. మొత్తం 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గతంలో 17చోట్ల ప్రతిపాదించగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో రెండుచోట్ల కూడా కావాలని కోరడంతో ఆ రెండు కలిపి 19చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article