అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'కాంత' మూవీ.. మరీ ఇంత త్వరగా ఏంటీ మామ!

11 months ago 31
మహానటి, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి తన మార్క్‌ని మరోసారి నిరూపించుకున్న దుల్కర్ సల్మాన్ గత నెలలో కాంత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Read Entire Article