అప్పుడే ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్... వీకెండ్‌కు అదిరిపోయే సినిమా సెట్టు..!

1 year ago 44
OTT: టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటుల్లో రావు రమేష్ ఒకరు. అసలు రావు రమేష్ విలక్షణ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాత్ర ఏదైనా సరే.. తాను దిగనంత వరకే అన్న రేంజ్‌లో టెర్రిఫిక్ పర్ఫారెన్స్ ఇస్తుంటాడు.
Read Entire Article