అపరిచితుడు సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా?.. ఆయన బావ తెలుగులో తోపు హీరో!
10 months ago
18
ఇప్పుడంటే శంకర్ సినిమాలు కేవలం ట్రోల్ మెటీరియల్ అయిపోయాయి కానీ.. అసలు ఒకప్పుడు శంకర్ సినిమాలకు సౌత్‌లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అసలు శంకర్ సినిమా రిలీజవుతుందంటే చాలు.. ఏదైనా తెలుగు స్టార్ హీరో సినిమా రిలీజవుతుందా అనేలా యుఫోరియా ఉండేది.