అన్నమయ్య సంకీర్తనలు యువతకు మరింత చేరువ.. టీటీడీ కీలక నిర్ణయం

11 months ago 19
TTD Annamayya Sankeertans On Youtube: టీటీడీ ఈవో జే శ్యామల రావు సనాతన ధర్మ వ్యాప్తికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు, యువతకు సులభంగా అర్థమయ్యేలా అందించాలని, కార్టూన్లు, వీడియోల ద్వారా ఆకర్షించాలని అన్నారు. మత మార్పిడులను అడ్డుకునేందుకు ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థులకు నైతిక విలువలు, క్రమశిక్షణపై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అన్నమయ్య సంకీర్తనలను ఒకే యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
Read Entire Article