అన్నదమ్ముల మధ్య రూ.3,000 కోట్ల పోరు.. జైలర్ నిర్మాత కళానిధి, దయానిధి మారన్‌లో ఎవరు రిచ్?
11 months ago
17
ఇండియాలోని సంపన్న కుటుంబాల్లో ఆస్తి తగాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా వారసత్వం విషయంలో తలెత్తే వివాదాలు కొన్నిసార్లు కోర్టు మెట్లెక్కడం, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారడం చాలా సహజం.