అనుష్క అడిగింది, రొమాన్స్ చేయక తప్పలేదు.. వామ్మో, దిమ్మతిరిగే సీక్రెట్స్ చెప్పిన రాజమౌళి
11 months ago
10
SS Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో అనుష్క శెట్టి మూడు సినిమాలు చేసిందని మనందరికీ తెలుసు. ఇదిలాఉంటే అనుష్క తనతో రొమాన్స్ చేయించిందని రాజమౌళి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.