అనకాపల్లి: రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు.. వారిపనేనా?

11 months ago 15
అనకాపల్లి జిల్లా పరవాడలో ఖాళీ మద్యం సీసాలు కలకలం రేపాయి. రహదారి పక్కన పలుచోట్ల ఖాళీ మద్యం సీసాలు గుట్టలుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని.. కారణం ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే పరవాడలోని ఓ ఇంట్లో గుట్టచప్పుడు కాకుండా నడుస్తున్న నకిలీ మద్యం రాకెట్‌ను పోలీసులు ఇటీవల రట్టు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఖాళీ మద్యం సీసాలు భారీగా దొరకటం చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article