అనంతపురంలో 'దొంగ ఓట్ల' రచ్చ... రిగ్గింగ్ కలకలం .. వీడియో వైరల్

3 days ago 6
అనంతపురంలో దొంగ ఓట్ల రచ్చ నడుస్తుంది. హమాలి కాలనీలో రిగ్గింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం కూటమి నాయకులు రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడుతున్నారని వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపించింది. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతలను అడ్డుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
Read Entire Article