అదే సక్సెస్ మంత్ర.. వారణాసితో మరోసారి రుజువు చేసిన రాజమౌళి

8 months ago 24
SS Rajamouli Varanasi Movie updates: ఈ రోజుల్లో చాలా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. చిన్న బడ్జెట్ మూవీస్ కూడా.. భారీగా కోట్లు కొల్లగొడుతున్నాయి. ఐతే.. ఎన్ని సినిమాలు వచ్చినా.. డైరెక్టర్ రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్ వేరే ఉంటుంది. ఎందుకిలా? ఆయన సినిమాల్లో ఉండే ప్రత్యేకతేంటి?
Read Entire Article