అత్త‌య్య మృతిపై చిరంజీవి ఎమోష‌న‌ల్ పోస్టు.. షూటింగ్ మ‌ధ్య‌లో వ‌చ్చేసిన అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌

10 months ago 12
మెగా, అల్లు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు రామలింగయ్య భార్య, చిరంజీవి అత్తయ్య తుది శ్వాస విడిచారు. తన అత్తయ్య మరణంతో తీవ్ర ఆందోళన చెందిన చిరంజీవి ఎక్స్ లో ఎమోషనల్ పోస్టు పెట్టారు. 
Read Entire Article