అడ్డంకులను అధిగమించి.. తెర్లాం జడ్పీటీసీగా సిరి సహస్ర భారీ విజయం

1 day ago 1
ఎన్ని వివాదాలు, అడ్డంకులు వచ్చినా విజయనగరం జిల్లాలోని తెర్లాం జడ్పీటీసీ స్థానాన్ని సిరి సహస్ర సొంతం చేసుకున్నారు. జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సిరి సహస్ర భారీ విజయం సాధించారు. 6,651 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.దీంతో ఈ పరిణామం సిరిసహస్రపై వైసీపీ చేసిన ఆరోపణలకు ఓటర్లు ఇచ్చిన గట్టి చెంపపెట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షం వైసీపీ లేవనెత్తిన వివాదాలను, ఆరోపణలను తెర్లాం ఓటర్లు ఏ మాత్రం పట్టించుకోలేదని తాజా ఫలితాలు కచ్చితంగా చెబుతున్నాయి.
Read Entire Article